Situation: Meeting a friend at a coffee shop
Spoken English sentences:
- Hey, it’s great to see you again! How have you been?
మిమ్మల్ని మళ్లీ చూడడం అద్భుతం! మీరు ఎలా ఉన్నారు? - I’d like to order a cappuccino, what are you getting?
నేను ఒక కాఫీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు ఏమి తీసుకుంటారు? - So, what’s new with you? Any exciting updates in your life?
కొత్తగా ఏం జరుగుతుంది. మీ జీవితంలో ఏమైనా ఉత్తేజకరమయిన విశేషాలు ఉన్నాయా? - Do you want to have a pastry or something?
పేస్ట్రీ లేదా మరేదైనా కావాలనుకుంటున్నారా? - It was really nice catching up with you, let’s do this again soon!
మీతో కలిసి మాట్లాడినందుకు ఆనందం గా ఉంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం.
Situation: Requesting a raise from your boss
- Hi boss, thank you for taking the time to meet with me today.
- నన్ను కలవటానికి సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు.
- I’ve really enjoyed working here, and I’m proud of the contributions I’ve made to the company so far. –
ఇక్కడ పనిచేయడాన్ని ఆనందిస్తున్నాను. కంపెనీ కి నేను అందించిన సేవలకు గర్వంగా ఉంది. - However, I believe that my performance and responsibilities here warrant a raise. –
ఇక్కడ నా పని తీరు మరియు బాధ్యతలు జీతం లో పెరుగుదల ఇస్తాయి అనుకుంటున్నాను.
- Can we discuss the possibility of a raise?
జీతం పెరుగుదల గురించి చర్చిద్దామా?
- Thank you for considering my request, I appreciate it. – నా అభ్యర్థనను పరిగణించినందుకు ధన్యవాదాలు, నేను దీన్ని అభినందిస్తున్నాను.
Situation: Ordering food in a restaurant
Spoken English sentences:
- Excuse me, can we see the menu please?
మేము మెన్యూ కార్డుచూడవచ్చా?
- I would like to order a grilled chicken sandwich, please.
నేను గ్రిల్డ్ చికెన్ order చేయాలనుకుంటున్నాను.
- Can I get a glass of water, please?
దయచేసి నాకోసం ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకు రాగలరా?
- How long will it take to prepare our food?
మా ఫుడ్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది ?
- Can we get some ketchup and mayonnaise with our fries?
మా ఫ్రైస్ తో పాటు కొంత కచ్చాప్ మరియు మెయనేజ్ ఇవ్వగలరా?