- Diligent – శ్రద్ద
- Tenacious – పట్టిన పట్టు విడువని
- Indefatigable – అలుపెరుగని
- Persistent – పట్టుదల
- Resilient – త్వరగా కోలుకును
- Assiduous – ఓపిక గల
- Tireless – అలుపెరుగని
- Unrelenting – ఒకే ఉత్సాహం తో
- Stubborn – మొండి పట్టు
- Driven – ప్రేరేపిత
- Gritty – ధృడ వైఖరి
- Resolute – తీర్మానించుకొను
- Thorough – పరిపూర్ణమైన
- Hardworking – కష్టపడే తత్వం గల
- Dedicated – అంకితమైన
- Persevering – పట్టుదల కలిగిన
- Vigorous – శక్తివంతమైన
- Determined – అంకితమైన
- Focused – ఒకే ధ్యాస గల
- Steadfast – అకుంఠిత దీక్ష