- Joy – ఆనందం
- Happiness – సంతోషం
- Delight – సంతోషం
- Euphoria – ఉత్సాహపూరితం
- Ecstatic – ఆనందపరమైన
- Cheerful – ఉల్లాసం
- Bliss – సంతోషం
- Jubilation – సంబరపడటం
- Exultation -గెలుపు వలన సంతోషం
- Glee – ఆనందం
- Rapture – ఆనంద పరవశం
- Elated – ఆనందంతో ఉప్పొంగు
- Thrilled -ఉత్తేజము పొందు
- Uplifted -సంతోషింపబడు
- Rejoice – ఆనందించు
- Gaiety – ఉల్లాసభరిత స్థితి
- Enthusiastic – ఉత్సాహంగా ఉన్న
- Festive – పండుగ
- Radiant – ప్రకాశవంతంగా ఉన్న
- Exhilarated -ఉత్సాహంతో నిండిన నిండిన