- బుద్ధి ,వివేకం – Wisdom
- బుద్ధిమంతుడు, తెలివైన వాడు- Intellect
- బుద్ధిజీవి – Cerebral
- సూక్ష్మ బుద్ధి గల – Astute
- నిశిత పరిశీలన – Shrewdness
- సామర్థ్యం- Proficiency
- స్మరణ ( – Recall
- విద్య – Education
- జ్ఞానం – Knowledge
- సరి అయిన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం- Acumen
- ముందుగా – Ahead of the curve
- అంచనా వేయడం- Anticipation
- చమత్కారం – Wit
- బుద్ధి – Intuition
- తర్కం – Reasoning
- విశ్లేషణ – Analysis
- అనుకూలత – Adaptability
- ప్రశాంతత- Composure
- వివేకి – Intelligent
- సమర్పణ , అంకిత భావం- Dedication