AANGLA SAMHITA YOUTUBE CHANNEL
వీటిని ఇంగ్లీషులో ఎలా చెప్పాలి?-1
1.అతడు ధనికుడు కాకపోయినా అతనిని ఆమేమి తక్కువ ప్రేమించేది కాదు.
1.She would not have loved him any the less,even if he had not been rich.
2.ఇష్టం ఉంటే చేయి లేకపోతే మానేయ్.
2.As you like; do it or leave it.
3.తినడానికి ఏముంది?
3.What’s there to eat?
4.నేను ఒకపక్క చెయ్యొద్దని చెబుతూనే ఉన్నాను. వాడు చేశాడు
4.Even as I was telling him not to (do it) he didit.
5.తెలుగు నేర్చుకోవడం ఎంత అవసరమో, ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అంతే అవసరం.
5.It’s as important to learn English, as it’s to learn Telugu.
6.ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు
6.If your head reels when some one hits you,that’s pandu for you
7.నువ్వు వచ్చి ఉంటే బాగుండేది.
“7.If you had come, it would have been
nice.”
8.వాడు నన్ను కొట్టించాడు.
8.He had got me beaten.
9.కాస్త సాయం చేయమంటావా?
9.Shall I give you/ lend you a hand (withit)?
10.అతను తాగినట్లు ఉన్నాడు.
“10.He seems to be drunk/ He seems to be
intoxicated/ He seems to be on the horse.”
11.ఏ పని అయినా పట్టుదలతో చేయాలి.
11.Do anything with perseverance.
12.రాను రాను తెలుసుకుంటారు.
12.By and by they will know.
13.నీ దగ్గర ఎంత డబ్బు ఉంది?
13.How much money have you?/do you have?
14.గంట ఆగి బయలుదేరుదాం.
14.Let’s start after an hour.
15.సమయానికి పని పూర్తి చేయలేనంత సోమరి అతను.
15.He is so lazy that he cannot finish the work on time.
16.నేను అర్థం చేసుకోలేనంత వేగంగా మాట్లాడతాడతను
16.He talks so fast that I can’t understand him.
17.నేను విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను.
17.I am thinking of buying a house in Visakhapatnam.
18.ఆడుకుంటున్న నన్ను, బతిమాలాడీ ఇక్కడికి తీసుకొచ్చింది మా అమ్మ.
18.My mother pleaded with me and brought me here as I was playing.
Auto Amazon Links: No products found.