- Failure – అపజయం
- Defeat – పరాజయం
- Flop – పూర్తిగా విఫలం
- Fiasco – పూర్తి వైఫల్యం
- Debacle – ఘోర పరాజయం
- Disaster – విపత్తు
- Lapse – లోపం
- Misadventure – దుస్సాహసం
- Setback – అవరోధం
- Blunder – ఘోర తప్పిదం
- Misstep – తప్పటడుగు
- Snafu – గందరగోళ స్థితి
- Mishap – దుర్ఘటన
- Misfortune – దురదృష్టం
- Fizzle – నిస్సత్తుతో వీగిపోవు
- Default – లోపం,అసమర్థత
- Breakdown – బ్ఆగిపోవడం
- Collapse – పడిపోవడం
- Ruin – నాశనం
- Bankruptcy – దివాలా తీయడం