Beginners Spoken English with Parents
- Hi mom/dad, how was your day? – హాయ్ అమ్మ /నాన్న, మీ రోజు ఎలా జరిగింది?
- Can you help me with my homework, please? -హోంవర్క్ చేయడంలో నాకు సహాయం చేయగలరా?
- I am sorry for breaking the vase – పూలకుండీ పగలకొట్టినందుకు క్షమించండి.
- Can we go out for dinner tonight? – మనం ఇవాళ dinner కోసం బయటకి వెళ్లోచ్చా?
- I love you, mom/dad – అమ్మా/ నాన్నా , నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
- Can I have some money? – నాకు కొంత డబ్బు ఇవ్వగలరా?
- What time do I have to be home? – నేను ఇంటికి ఎన్నింటికి రావాలి?
- Thank you for everything, mom/dad – అమ్మా/నాన్నా, అన్నింటికి చాలా ధన్యవాదాలు.
- Can I go out with my friends tonight? – నేను నా స్నేహితులతో ఇవాళ రాత్రి బయటకి వెళ్ళొచ్చా?
- I’ll be back home by 6 pm – నేను సాయంత్రం ఆరింటికి తిరిగి వస్తాను.
Our Recent Posts:
- Current Affairs – 21 September 2023
- Current Affairs 17,18 & 19 September 2023
- Current Affairs – 20 September 2023
- Essay 95: Kindness
- Essay 94: Moral Values