Beginners Spoken English with Grocers
- Can I have a kilo of tomatoes, please? -దయచేసి ఒక కేజీ టమోటాలుఇవ్వగలరా?
- Do you have any fresh bread? – తాజా బ్రెడ్ ఉందా?
- How much does this cost? – ఇది ఎంత ఔతుంది?
- Can I pay through phone pe ? – నేను ఫోన్ పే తో చెల్లించవచ్చా?
- Is there a discount on this item? – ఈ వస్తువు మీద తగ్గింపు ఉందా?
- Can I have a dozen bananas, please? – దయచేసి ఒక డజెన్ అరటి పండ్లు ఇవ్వగలరా?
- May I return this if it’s not fresh? –
ఇది తాజాగా లేకపోతే తిరిగి ఇచ్చేయవచ్చా? - I need a pack of sugar – ఒక షుగర్ ప్యాకెట్ కావాలి.
- Do you sell milk? – మీరు పాలు అమ్ముతారా?
- Can I have a bag for these groceries? -ఈ సరుకుల కోసం ఒక సంచి ఇవ్వగలరా?
Our Recent Posts:
- Current Affairs – 21 September 2023
- Current Affairs 17,18 & 19 September 2023
- Current Affairs – 20 September 2023
- Essay 95: Kindness
- Essay 94: Moral Values