SE 42: SITUATIONAL ENGLISH

Situation: Meeting a friend at a coffee shop

Spoken English sentences:

  1. Hey, it’s great to see you again! How have you been?
    మిమ్మల్ని మళ్లీ చూడడం అద్భుతం! మీరు ఎలా ఉన్నారు?
  2. I’d like to order a cappuccino, what are you getting?
    నేను ఒక కాఫీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు ఏమి తీసుకుంటారు?
  3. So, what’s new with you? Any exciting updates in your life?
    కొత్తగా ఏం జరుగుతుంది. మీ జీవితంలో ఏమైనా ఉత్తేజకరమయిన విశేషాలు ఉన్నాయా?
  4. Do you want to have a pastry or something?
    పేస్ట్రీ లేదా మరేదైనా కావాలనుకుంటున్నారా?
  5. It was really nice catching up with you, let’s do this again soon!
    మీతో కలిసి మాట్లాడినందుకు ఆనందం గా ఉంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం.

Situation: Requesting a raise from your boss

  1. Hi boss, thank you for taking the time to meet with me today.
  • నన్ను కలవటానికి సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు.
  1. I’ve really enjoyed working here, and I’m proud of the contributions I’ve made to the company so far. –
    ఇక్కడ పనిచేయడాన్ని ఆనందిస్తున్నాను. కంపెనీ కి నేను అందించిన సేవలకు గర్వంగా ఉంది.
  2. However, I believe that my performance and responsibilities here warrant a raise. –

ఇక్కడ నా పని తీరు మరియు బాధ్యతలు జీతం లో పెరుగుదల ఇస్తాయి అనుకుంటున్నాను.

  1. Can we discuss the possibility of a raise?

జీతం పెరుగుదల గురించి చర్చిద్దామా?

  1. Thank you for considering my request, I appreciate it. – నా అభ్యర్థనను పరిగణించినందుకు ధన్యవాదాలు, నేను దీన్ని అభినందిస్తున్నాను.

Situation: Ordering food in a restaurant

Spoken English sentences:

  1. Excuse me, can we see the menu please?

మేము మెన్యూ కార్డుచూడవచ్చా?

  1. I would like to order a grilled chicken sandwich, please.

నేను గ్రిల్డ్ చికెన్ order చేయాలనుకుంటున్నాను.

  1. Can I get a glass of water, please?

దయచేసి నాకోసం ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకు రాగలరా?

  1. How long will it take to prepare our food?

మా ఫుడ్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది ?

  1. Can we get some ketchup and mayonnaise with our fries?

మా ఫ్రైస్ తో పాటు కొంత కచ్చాప్ మరియు మెయనేజ్ ఇవ్వగలరా?

Leave a Reply

Discover more from Quizway

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading