SE 39: BASIC SPOKEN ENGLISH-2

Basic Spoken English Sentences -3

1.It’s always great to talk to you. – మీతో మాట్లాడడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది.

  1. You’re such a good listener. – నీవు ఒక మంచి శ్రోతవి
  2. Want to grab a bite to eat? కొంచెం ఏదన్నా తింటావా?
  3. Thanks for being there for me.- నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు.

5.I appreciate your support.

  • నీ సహాయాన్ని అభినందిస్తున్నాను.
  1. Let’s plan a fun outing soon – త్వరలోనే ఒక విహారయాత్ర ప్లాన్ చేద్దాము.

Leave a Reply

%d bloggers like this:
Available for Amazon Prime