- Hunger – ఆకలి
- Appetite – ఆకలి
- Craving – తినాలనే కోరిక
- Starvation – ఆహారం లేక కృశించి మరణించడం
- Famished- పస్తులు ఉండటం
- Ravenous – ఆకలి వలన క్రూరత్వం
- Hungrily – ఆకలి గా
- Nibbling – కొంచెం కొంచెం కొరికి తిను
- Devouring – మ్రింగుట
- Fasting – ఉపవాసం
- Salivating- నోరూరింపజేయు
- Hunger pangs – ఆకలి కోరలు
- Gobbling – ఆబగా మ్రింగుట, బొక్కుట, మెక్కుట