AANGLA SAMHITA YOUTUBE CHANNEL
వీటిని ఇంగ్లీషులో ఎలా చెప్పాలి?-1
1) నేను రేపు కచ్చితంగా చెన్నై వెళతాను.
1) I will go to Chennai tomorrow.
2) వాళ్లను ఇక్కడికి రానివ్వం.
2) We will not let them come here
3) నేను నీకు ఏ పుస్తకం కావాల్సినా ఇస్తాను.
3) I will give you whatever book you want.
4) మేం రేపు తప్పకుండా సిఎమ్ను కలుస్తాం.
4) We will meet the CM tomorrow.
5) ఇలాంటివి మేం జరగనివ్వం
5) We will not allow such things.
- నేను వచ్చి మూడు గంటలు/ మూడు రోజులు అయింది.
6.It is three hours/ three days since I came. - ఆడుకునే వయసు మీ బాబుది. అప్పుడే వాడిని బడిలో వేస్తే ఏం చదువుతాడు?
“7.Your boy is still at a playing age. If put him
to school now, what can he learn?”
8.నేను భవిష్యత్తులో అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
8.I will have to pay him
9.మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాము.
9.We are thinking of going out.
10.మేము బయటకు వెళ్లడానికి ఇష్టపడుతున్నాం - We would like to go out.
11.ఆ పాత్రలో నీళ్లు ఈ పాత్రలో పోయండి
“11. Pour the water in that vessel into
this vessel.”
12.నువ్వు నన్ను రక్షించి ఉండకపోతే నేను పోయేవాడిని
12.If you had not saved me, I would have been killed.
12.If you had not saved me, I would have died.