SE: SPICES USED IN KITCHEN

మెంతులు=Fenugreek seeds

వెల్లుల్లి= Garlic

మిరియాలు= Pepper corns

గసగసాలు=Poppy seeds

జాజికాయ= Nutmeg

దాల్చిన చెక్క=Cinnamon

సోపుగింజలు=Aniseeds

సేమ్యా=Vermicelli

జీలకర్ర=Cumin seeds

కోవా =whole dried milk

ఆవాలు=mustard seeds=

ఇంగువ=asafoetida

తులసి ఆకులు= Basil leaves

వెన్న=Butter

శనగ పప్పు=Split Bengal gram,

గోధుమ రవ్వ= Broken wheat

మినుములు=whole black gram

యాలకులు=Cardamom

ధనియాలు=Coriander seeds

బాదం=Almonds

లవంగాలు=Cloves

కరివేపాకు=Curry leaves

పెసర పప్పు= Split Green gram

అల్లం=Ginger

కందిపప్పు=Red gram

చింత పండు=Tamarind

పసుపు=Turmeric

మైదా పిండి=Refined flour

Leave a Reply

%d bloggers like this:
Available for Amazon Prime