- Appreciate – మెచ్చుకోవటం
- Wow -ఔరా!
- Impressive – ముచ్చటైన
- Excellent – అద్భుతం
- Outstanding – ప్రఖ్యాతమైన
- Marvelous – ఔరా అనిపించే
- Splendid – ప్రశంసనీయం
- Magnificent – మహాద్భుతం
- Superb – అద్భుతం
- Commendable – శ్లాఘనీయం
- Praiseworthy -ప్రశంసించదగిన
- Admirable -అభినందనీయమైన
- Enchanting – ఆకట్టుకునే
- Incandescent – ప్రకాశవంతమైన
- Laudable – పొగడ దగిన
- Glowing – ప్రకాశమైన
- Radiant – ప్రకాశవంతమైన
- Charismatic – ఆకర్షణీయమైన
- Beautiful – అందమైన
- Blessing – దీవెన