1 అతిగా ఖర్చు చేయు=push the boat out
2 నలుగురు నడిచే దారిలో నడవటం=go with the flow
3 తక్షణమే= on the spot
4 పైచేయి సాధించు=havae upper hand
5 బహిర్గతం అగుట= come to light
6 నిరుత్సాహంగా= keep a low profile
7 సాదాసీదా ప్రయత్నం= by the skin of your teeth
8 ఉన్నది ఉన్నట్లు చెప్పడం= hit the nail on the head
9 నవ్వుతూ భరించటం= grin and bear it
10 ఇబ్బందికర రీతిలో పరిశీలించు= breather down somebody ‘s neck
11 మొత్తం మీద= all in all
12 సౌకర్యవంతంగా ఉండుట=be at home
13 అతి సాధారణ=run of the mill
14 ఒంట్లో బాగో లేకపోవడం= feel under the weather
15 నిబ్బరం= laid back
16 త్వరపడు= get a move on
17 చాలా కోపం తెప్పించుట= to drive somebody up the wall
18 విసిగించు=grate on somebody’s nerves
19 మామూలు దారికి భిన్నంగా= go against the grain
20 నిర్ణయించుకును= make up your mind
21 చెప్పటం సులభం -చేయటం కష్టం=easier said than done
22 నిలిచిపోవుట= be on hold
23 చేయలేనంత ఎక్కువ పనిలో మునిగిపోవుట=be snowed under
24 అప్పటికప్పుడు చెప్పడం= of-the-cuff
25 నిరాధారం= not have a leg to stand on
26 సహాయం చేయకపోగా దండించుట= a kick in the teeth
27 జరుగుతున్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం= keep track
28 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం=make the most of it
29 చేతులు మారుట=change hands
30 అకస్మాత్తుగా కోపగించుకొను= lose your head
31 అదే పనిలోనే కొనసాగడం=be on the case
32 అపకారికి అపకారము=get your own back
33 గాలిలో తేలడం (అత్యంత సంతోషంగా ఉండడం)= beout of this world
34 నీ ఇష్ట ప్రకారమే=get your own way
35 ఓడిపోతామని తెలిసికూడా కష్టపడడం= fight a losing battle
36 బలి పశువు=guinea pig
37 పునరాలోచన చేయడం= have second thoughts
38 తీవ్రంగా ప్రయత్నించు= go to greath lengths to do something
39 గుట్టురట్టగుట్ట= give the game away
40 సమఉజ్జీ= give as good as you get
41 అర్థం చేసుకోకుండా వేర్వేరు ఉద్దేశాలతో మాట్లాడుట= at cross-purposes
42 నత్త నడక=red tape
43 ఉన్న సమాచారం నుండి సరైన అంచనా వేయటం=put two and two together
44 సొంతకాళ్ళ మీద నిలబడుట= stand on your own feet
45 ఆలోచన తట్టుట= cross your mind
46 ఊహించని సంఘటన= not know what hit you
47 మళ్లీ మొదటికి రావటం=back tgo Square one
48 మనసు విప్పి= heart to heart
49 ఎగతాళి చేస్తున్నావు!= You must be joking!
50 అందాక బాగానే ఉంది= సో far so good
51 ఫలాలని అందించుట=bear the fruit
52 నాలుక మీద ఉండటం=be on the tip of the tongue
53 సత్య దూరం=be wide of the mark
54 పూర్తి= out and out
55 హాస్యం కాదు= be no joke
56 సరిగా అర్థం చేసుకొనలేకపోవుట=get the wrong end of the stick
57 తీప ( తియ్యని)పదార్థాలని ఇష్టపడడం= have a sweet tooth
58 మింగుడు పడని= be heavy going
59 నిశ్శబ్దాన్ని ఛేదించు= break the ice
60 ముఖాముఖి= face to face
61 ప్రయత్నం విరమించుట=give up the ghost
62 దెబ్బకు దెబ్బ/కుక్క కాటుకు చెప్పు దెబ్బ=tit for tat
63 అతి కష్టమైన పని=have your work cut for you
64 ఏదైనా చేయడానికి అవకాశం= get a look in
65 అనవసరంగా సాగదీయు= make a meal
66 వెనుక ఏమి జరుగుతుందో తెలియక పోవడం=behind the scences
67 నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించు= know where you stand
68 మాటమీద నిలబడుట= stick to your guns
69 దుఃఖ పెట్టినట్లు విమర్శించు= give somebody a hard time
70 ముందు వచ్చిన వారికి ముందు= first come first serve
Auto Amazon Links: No products found. No products found.