- victory – విజయం
- celebration – విజయా నందం
- triumph – జయము
- success – విజయం
- win – నెగ్గు, గెలు
- achievement – సాధించుట
- conquering – గెలవడం
- jubilation – గెలుపు సంబరం
- elation – ఆనందం
- glory – మహిమ, ప్రతాపం,కీర్తి
- reward – పురస్కారం
- cheering – ఉత్కంఠిత స్వాగతం
- exultation – ఉల్లాసం
- festivity – ఉత్సవం
- merriment – సంతోషం
- cheer – ఉల్లాసం
- ovation – అభిమానోత్సవం, లేచి నిల్చొని అభిమానం ప్రకటించటం
- applause – ప్రశంస
- exaltation – స్తుతించటం
- gala – సంబరం