Words used to Express Anger
- anger – కోపం
- frustration – కుంఠనం, అడ్డగింపు
- irritation – చిరాకు
- annoyance – విసిగించు చిరాకు కలిగించు
- fury – పట్టరాని కోపం
- temper – కోపం కలిగిన మానసిక స్థితి
- indignation – కోపోద్వేగం
- rage – ఉగ్రం
- exasperation – కోపం కలిగించడం
- vexation – విసుగు తెప్పించడం
- resentment – అవమానం వలన కలిగిన కోపం
- bitterness – వైషమ్యం
- hostility – స్పర్ధ, ద్వేషం
- ire – తీవ్ర కోపం
- tantrums- చిన్నపిల్లలు ప్రవర్తించు కోపపు చర్యలు
- outburst – పెల్లుబికిన కోపం
- displeasure – అసంతృప్తి
- provocation – ఉద్వేగ పరచుట
- grudge – ద్వేషం
- Anguish -అతివేదన
Auto Amazon Links: No products found.