Basic Spoken English Sentences
1.It’s great to see you. – నిన్ను చూడటం చాల సంతోషంగా ఉంది.
- What have you been up to? – ఏమి చేస్తున్నావు ?
- Do you want to hang out sometime? – కొంతసేపు సరదాగాగడపాలనుకుంటున్నవా?
- How was your weekend? – మీ వారాంతం ఎలా గడిచింది?
- I had a lot of fun with you. – మీతో చాలా ఆనందంగా ఉన్నాను.
- You’re a great friend to have. – నువ్వు ఉండాల్సిన స్నేహితుడివి.
- Let’s catch up soon. – త్వరలో కలుద్దాం.