- “Actions speak louder than words” – ఒట్టి మాటలు కన్నా గట్టి చేతలు మేలు.
- “Better late than never” – అసలు చేయకపోవడం కంటే ఆలస్యంగా చేయడం మంచిది.
- “Every cloud has a silver lining” – ప్రతి సమస్య చివర ఒక అవకాశం ఉంటుంది.
- “The early bird catches the worm” – ముందుగా లేచే పక్షికి ముందుగా ఆహారం.
- “Strike while the iron is hot” – కాలుతున్నప్పుడే ఇనుము వంగుతుంది.
- “Don’t put all your eggs in one basket” – అన్ని పెట్టుబడులు ఒకే చోట పెట్టకూడదు.
- “Honesty is the best policy” – నిజాయితీ కి సాటి లేదు
- .”When in Rome, do as the Romans do” – పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించాలి.
- “A penny saved is a penny earned” – ఒక రూపాయి పొదుపుచేస్తే, ఒక రూపాయి సంపాదించినట్లే
- “Where there’s smoke there’s fire.”
=నిప్పు లేనిదే పొగ రాదు - “All’s fair in love and war.”
= యుద్ధంలో, సఖ్యతలో ఏదైనా న్యాయం - “Out of the frying pan and into the fire.”
= పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు - “An apple a day keeps the doctor away.”
=రోజుకో యాపిల్ పండు నీ ఆరోగ్యం మెండు - “You can’t have your cake and eat it.”
=అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు - “No news is good news.”
= వార్తలు ఎప్పుడూ చెడ్డవే - “Two heads are better than one.”
= ఒకటి కంటే రెండు మేలు - “When the going gets tough, the tough get going.”
= ప్రయాణం అసాధ్యమైనప్పుడు అసాధ్యులు మాత్రమే ముందుకెళ్తారు - 9.”Time heals all wounds.”
- = కాలం అన్ని గాయాలకు మందు
- “The grass is always greener on the other side.”
=దూరపు కొండలు నునుపు - “Beggars can’t be choosers.” =అడుక్కునే వాడికి అవకాశాలు ఉండవు
- “All that glitters is not gold.” =మెరిసేదంతా బంగారం కాదు
- “Curiosity killed the cat.” = అత్యుత్సాహం అనర్థదాయకం
Auto Amazon Links: No products found.