SE 36:శాంతిని సూచించు పదములు

  1. Tranquility – ప్రశాంతి
  2. Peace – శాంతి
  3. Serenity – శాంతత
  4. Harmony – సామరస్యం
  5. Stillness – శాంతమైన స్థితి
  6. Calm – నిశ్చలం
  7. Composure – స్థిరత్వం
  8. Equanimity – సమత్వం
  9. Meditation- ధ్యానం
  10. Repose – శాంతమైన నిద్ర
  11. Still – స్థిరం
  12. Silence – నిశ్శబ్ధం
  13. Placid – శాంతమైన
  14. Relaxed – విశ్రాంతి గా
  15. Undisturbed – అవరోధం లేని
  16. Balanced – సమ స్థితిలో
  17. Peaceful – శాంతంగా
  18. Serene – శాంతమైన
  19. Centred – కేంద్రీకృతమై
  20. Untroubled – ఇబ్బంది లేని
  21. Soothing – ఉపశమనమిచ్చు
  22. Cool – శీతలం
  23. Quiet – నిశ్శబ్దంగా
  24. Collected – ఆత్మ నిగ్రహం గల
  25. Steadiness – స్థిరత.

Leave a Reply

%d bloggers like this:
Available for Amazon Prime