SE 35:దిగులు సూచించు పదములు

దిగులు సూచించు పదములు

  1. Melancholy – నిరుత్సాహం
  2. Despair – నిరాశ
  3. Bleak – నిరాశ పరిచే
  4. Dismal – భయంకరమయిన
  5. Somber – విచారకరమైన
  6. Gloom – నిరశాకరం
  7. Depressed – మనస్థాపం చెందిన
  8. Sorrowful – దుఃఖతో
  9. Miserable – దరిద్రం
  10. Heartbreaking – హృదయవిదారక
  11. Tragic – దురంతం
  12. Lugubrious – దుఖాన్ని తెలిపెడు
  13. Woeful – దారుణమైన
  14. Morose – మూర్ఖంగా
  15. Funereal – చితి
  16. Melancholic – నీరసమైన, దుఖమైన
  17. Elegiac – బాధాతప్త
  18. Despondent – ఆశ విడిచిన
  19. Blue – బాధకరమయిన
  20. Weary – అలసిన
  21. Disheartened – నిరుత్సాహపరచు
  22. Depressing – నీరసంగా
  23. Lachrymose – రోదన
  24. Pessimistic – నిరాశతో
  25. Unhappy – సంతోషంలేని

Leave a Reply

%d bloggers like this:
Available for Amazon Prime