- Stingy= పిసిని
- Cheap= సరసమైన
- Tight-fisted= పెద్దగా ఖర్చుపెట్టని
- Scrooge=లోభి
- Grasping= పైసా విదల్చని
- Pinching pennies= డబ్బు లెక్కపెట్టి ఖర్చు చేయని
- Skinflint= లోభి
- Niggardly= లోభత్వం
- Avaricious= పేరాశ గల
- Covetous= అత్యాశ గల
- Hoarding= అక్రమంగా నిలువ చేసుకుని
- Greedy= దురాశ
- Selfish= స్వార్థం
- Thrifty= పొదుపుగా
- Close-fisted= డబ్బు ఖర్చు చేయని
- Penny-pinching= అతిగా డబ్బులు లెక్కపెట్టుకుని ఖర్చు చేయని
- Griping= చేయి విదల్చని
- Frugal=మిత వ్యయం
- Parsimonious=లోభి అయిన
- Ungenerous= దయలేని